A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నవంబర్ లో ఎపి అసెబ్లీ సమావేశాలు
Share |
September 22 2018, 12:51 pm

నవంబర్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు.పది రోజుల పాటు ఈ సమావేశాలు ఉండవచ్చని అన్నారు.వర్షాకాలం,శీతాకాలం సమావేశాలు కలిపి వీటిని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.కాగా నవంబర్ 2 నుంచి విపక్ష నేత పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే.నిజానికి ఈ పాటికే వర్షాకాల సమావేశాలు జరగవలసి ఉంది. అలా చేయకుండా ఎపి ప్రభుత్వం నవంబర్ లో సమావేశాలు నిర్వహిస్తుండడం గమనించదగిన విషయం.గతంలో కనీసం ఏభై రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిడిపి డిమాండ్ చేసేది.కాని ఇప్పుడు అదికారంలోకి వచ్చాక అసలు వర్షాకాల సమావేశాలే లేకుండా చేయడం విశేషం.

tags : kodela, assembly

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info