A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేవినేని ఉమ సొంత పనులు - చంద్రబాబు వ్యాఖ్య
Share |
February 24 2018, 5:49 pm

ఎపి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఒక రకంగా కలకలం రేపుతోంది. జిల్లాలలో పార్టీ ఆపీస్ ల ఏర్పాటు విషయమై ఆయన సమక్షంలో జరిగిన చర్చలో చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మీకు ఇళ్లు ఉంటే చాలా ? పార్టీ ఆపీస్ లు అవసరం లేదా అని ప్రశ్నించారట.కృష్ణా జిల్లాలో టిడిపి నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారని, పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఉన్నా,విజయవాడలో ఎందుకు పార్టీ ఆఫీస్ ఏర్పాటు కాలేదని ఆయన అడిగారు. రెండు స్థలాలు చూశామని, ముఖ్యమంత్రి అనుమతి తీసుకుని ముందుకు వెళదామని ఆగామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పగా... ‘‘మీకు అవసరమైనవన్నీ మీరే చేసుకుంటున్నారుగా? అన్నీ నన్నే అడిగి చేస్తున్నారా? పార్టీ కార్యాలయం విషయం వచ్చేసరికి నా అనుమతి కావాలా?’’ అని సీఎం అన్నారట. అంటే దీని అర్దం ఏమిటా? అని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. దేవినేని ఉమ ఏమి పనులు చేసుకుంటున్నారా అన్న చర్చకు దారి తీసింది.

tags : uma, chadnrababu, fire

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info