A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ -కుమారుడి ఫోటో- వర్మ కామెంట్
Share |
October 22 2017, 3:37 pm

ప్రముఖ నటుడు, జనసేన అదినేత పవన్ కళ్యాణ్ , ఆయన భార్య అనా లెజ్నెవా లకు పుట్టిన బాబును ఎత్తుకుని దిగిన పోటోపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానం చేశారు.పవన్ తన కుమారుడిని ఎత్తుకుని ముద్దుగా చూస్తున్నారని వర్మ అన్నారు.ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.దానిని వర్మ తన ఫేస్ బుక్ లో పోస్టు చేసి తండ్రి ఊహకు అందనంత క్యూట్ గా చూస్తున్నారు అని కామెంట్ చేశారు.పవన్ కళ్యాణ్ తన ఇరవై ఐదో చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

tags : pawan, varma,cute,comment

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info