A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఐలయ్యపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
Share |
June 23 2018, 9:20 pm

వైశ్యులను అగౌరవపరిచేలా పుస్తక టైటిల్ పెట్టి వివాదంలో పడ్డ విద్యా వేత్త కంచె ఐలయ్యపై కేసు నమోదు చేయాలని మల్కాజిగిరి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఐలయ్య పుస్తకం హిందూ సమాజాన్ని కించపరిచేలా ఉందని కె.నాగరాజు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.దీనిపై విచారణ చేసిన కోర్టు ఐలయ్యపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.ఈ ఆదేశాలు కోర్టు నుంచి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న తర్వాత కేసు నమోదు చేస్తారని చెబుతున్నారు.కాగా ఐలయ్యకు మావోయిస్టు పార్టీ మద్దతు ప్రకటించడం విశేషం..

tags : ilayya, case,court

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info