A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈ యువతి ప్రశ్నకు చంద్రబాబు సమాదానం ఇస్తారా
Share |
September 22 2018, 12:24 pm

అనంతపురం యువభేరీలో ఒక విద్యార్దిని చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. విపక్ష నేత జగన్ పాల్గొన్న యువభేరీ సభలో శిరీష అనే యువతి గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఒక ప్రచార ప్రకటన వీడియోని తీసుకు వచ్చింది. ఆ వీడియో లో మహిళలకు భద్రత కలిగించాలంటే చంద్రబాబు రావాలని ఉందని ఆమె చూపించారు.ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ చంద్రబాబు అదికారంలోకి వచ్చాక టిడిపి ఎమ్మెల్యే ఒకరు మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దౌర్జన్యం చేస్తే కనీసం చర్య తీసుకోలేదని ఆమె అన్నారు. అదే వైఎస్ హయాంలో వరంగల్ లో ఇద్దరు దుండగులు ఒక యువతిపై యాసిడ్ పోస్తే వారిని ఎన్ కౌంటర్ చేసి అలాటి అకృత్యాలు చేయాలంటేనే భయపడే పరిస్థితి తెచ్చారని ఆమె చెప్పడం విశేషం.దీనిపై జగన్ స్పందిస్తూ చంద్రబాబు చెప్పినదానికి,జరుగుతున్నదానికి సంబందం లేకుండా ఉందని, రిషితేశ్వరి కేసులో కూడా అలాగే జరిగిందని అని ఆయన అన్నారు.

tags : ap,

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info