A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రుణమాఫీపై చంద్రబాబుకు వైసిపి ప్రశ్న
Share |
February 24 2018, 5:47 pm

రుణ మాఫీ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిధి అంబటి రాంబాబు మంచి ప్రశ్నే వేశారు.చంద్రబాబు రుణమాఫీ సజావుగా జరిగి ఉంటే రైతుల అప్పులు ఎలా పెరిగాయని ఆయన ప్రశ్నించారు.87 వేల కోట్లున్న రైతుల రుణాలు, ప్రస్తుతం లక్ష కోట్లకు చేరాయని ఆయన చెప్పారు.రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులకు వేల కోట్లరూపాయల నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ చేసి రుణమాఫీ జరిగిందని ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. సున్నావడ్డీ, పావలా వడ్డీ రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎగ్గొట్టడం ద్వారా చంద్రబాబు 66, 365 కోట్లు నష్టం కలిగించారని అంబటి పేర్కొన్నారు.

tags : ambati

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info