A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరింత వివాదంలోకి అమిత్ షా
Share |
October 22 2017, 3:34 pm

బిజెపి అద్యక్షుడు అమిత్ షా , ఆయన కుమారుడు జై షా లు మరిన్ని చిక్కులలో పడ్డారని కదనాలు వస్తున్నాయి. అమిత్ షా కుమారుడు బిజెపి అదికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలలో పదహారువేల రెట్ల అధిక ఆదాయం సంపాదించారని సంచలన కదనాన్ని ద వైర్ అనే వెబ్ సైట్ వెలుగులోకి తెచ్చింది.దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్తాయిలో విరుచుకుపడుతోంది.అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.కాగా అమిత్ షా కుమారుడి తరపున పరువు నష్టం దావా కేసులో వాదించేందుకు కేంద్రం ప్రభుత్వ లాయరను అనుమతించడం మరింత వివాదం అయింది.నియమాల ప్రకారం ప్రైవేటు కేసులలో ప్రభుత్వ లాయర్లు వాదించరాదు.అంతేకాక వైర్ సంస్థ ఈ కదనాన్ని ఎనిమిదో తేదీన ప్రచురిస్తే కేంద్రం ఆరో తేదీనే ఎలా అనుమతి ఇస్తుందని ఆ సంస్థ ప్రశ్నించింది.దాంతో ఇది మరో వివాదంగా మారింది.

tags : amit shaw, controversy

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info