A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పివిఆర్ కె ప్రసాద్ కన్నుమూత
Share |
January 22 2019, 4:04 am

తిరుమల ,తిరుపతి దేవస్థానం మాజీ కార్యనిర్వహణాధికారి , రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్ అదికారి పివిఆర్ కె ప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయసు డెబ్బైఏడేళ్లు.ఒక టీచర్ కుమారుడిగా ఆయన విద్యలో మంచి ప్రతిభను ప్రదర్శించి ఐఎఎస్ కు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంలోనే కాకుండా, ప్రధాని గా పివి నరసింహారావు ఉన్నప్పుడు ఆయన మీడియా సలహాదారుగా పనిచేశారు.గుండెపోటుకు గురైన ఆయనను ఆస్పత్రికి తరలించగా, అక్కడ మరణించారు.ఇటీవలికాలంలో ఆయన ధార్మిక కార్యక్రమాలకు ప్రచార కర్తగా ఉన్నారు.పలు పుస్తకాలను కూడా ఆయన రచించారు. పివిఆర్ కె కి భార్య,కుమార్తె, కుమారుడు ఉన్నారు.పివిఆర్ కె ప్రసాద్ మరణానికి విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ సంతాపం తెలిపారు.

tags : pvrk prasad, died

Latest News
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});