A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
Share |
September 21 2017, 4:57 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యే తప్పు పడుతున్నారు.కాపులను బిసిలలో చేర్చరాదని, అది జరిగితే బిసిలకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.బిసి సంఘాల కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులకు రిజర్వేసన్ లు ఇస్తే యుద్దమేనని ఆయన అన్నారు. ఏపీలో కాపులను బీసీల్లో చేర్చుతామని, విద్య, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం ఆచరణలో అమలు కాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం, ఒత్తిళ్ల కోసం ఇలాంటి నిర్ణయాలు చేయవద్దని కృష్ణయ్య హెచ్చరించారు.

tags : r krishnayya, warning

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info