A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
Share |
November 19 2017, 11:58 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో తెలుగుదేశం పార్టీ కాపు నేతల సమావేశం నిర్వహించి కాపుల చెవిలో పెట్టారని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు.నంద్యాల ,కాకినాడ ఎన్నికలలో గెలవాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు ఈ సమావేశం పెట్టారని ఆయన అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో కాని, కాకినాడ మున్సిపల్ ఎన్నికలలో కాని ఎవరిని ఓడించాలో తెలుసుకోలేని స్తితిలో కాపు జాతి లేదని ఆయన అన్నారు.విజయబాడ సమావేశంలో శుభవార్త చెబుతారని ఆశించామని, కాని పెద్ద క్యాబిజీ పువ్వు పెట్టారని ఆయన అన్నారు.

tags : mudragada, kapu

Latest News
*పాత బస్తీ లో ఒక్కసారి కూడా రాళ్లు విసరలేదు
*కెసిఆర్ వ్యూహాత్మ అడుగు-మోడీ వింటారా
*సెక్స్ వీడియోలు..తొందరపడ్డారు..హర్దిక్ పటేల్
*చిత్తశుద్ది ఉంటే వామపక్షాలు కాంగ్రెస్ తో కలవాలి
*ఎన్ కౌంటర్ భాష మాట్లాడిన ముఖ్యమంత్రి
*ఒకరికి ఒకే భ్యాంక్ ఖాతా-కీలక పరిణామం
*ఎమ్మెల్యేలను బిజెపి ఐదు కోట్లకు కొందట
*కశ్మీర్ లో ఉద్రిక్తత-6గురు ఉగ్రవాదులు హతం
*కెసిఆర్ వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info