A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
Share |
September 21 2017, 4:58 am

ఒక విమాన సంస్థ ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద స్తితిలో మరణించింది.షిల్లాంగ్ కు చెందిన క్లారా ఇండిగో ఎయిర్ లైన్స్ లో హోస్టెస్ గా పనిచేస్తున్నారు. ఆమె ఒక స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. పార్టీ లో ఆమె హుషారుగానే ఉన్నారని చెబుతున్నారు. ఆ తర్వాత ఏమైందో కాని, అర్దరాత్రి దాటాక అపార్టెమెంట్ నాలుగో అంతస్థు నుంచి కింద పడిపోయి మరణించారు.కోల్ కొతాలో ఈ ఘటన జరిగింది. ఆమె వయసు ఇరవై రెండేళ్లు.స్థానికులు అందించిన సమాచారం ప్రకారం పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ఇది ఆత్మహత్యా,లేక హత్యా అన్నది తెలియవలసి ఉంది.

tags : airhostess ,suspiciious death

Latest News
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});