A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
Share |
September 21 2017, 4:58 am

ఎంత విషాదం. జీవితాన్ని పోరాటంగా తీసుకుని నిలబడాల్సిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ కోర్స్ మొదటి సంవత్సరం చదువుతున్న యువకుడు యశ్వంత్ అనంతపురం లో ఆత్మహత్య చేసుకున్నాడు.చదువు లో ఒత్తిడి తట్టుకోలేక ఆ యువకుడు ఆత్యహత్య చేసుకుని తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చాడు. ఎమ్.బి.బి.ఎస్. మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ముగిసిన రోజున అతను ఆత్మహత్య చేసుకున్నాడు.యశ్వంత్ తండ్రి స్కూల్ టీచర్ గా ఉన్నారు. చదువు ఒత్తిడి వల్లే యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు.

tags : mecidco,suicide

Latest News
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});