A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
Share |
September 21 2017, 4:59 am

తమిళనాడులో ఆర్.కె.నగర్ ఉప ఎన్నికను రద్దు చేసినట్లుగా ఆంద్రప్రదేశ్ లోని నంద్యాల ఉప ఎన్నికను కూడా రద్దు చేయాలన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.కాంగ్రెస్ పార్టీ ఎపి శాఖ అద్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో డబ్బు విపరీతంగా పారుతోందని అన్నారు.అదికార,ప్రతిపక్ష పార్టీలుపోటాపోటీగా ఖర్చు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.నంద్యాల ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా మారిందని ఆయన చెప్పారు.కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై ప్రేక్షక పాత్ర పోషించడం సమంజసం కాదని ఆయన అన్నారు.ఆర్.కె.నగర్ ఉప ఎన్నిక ను రద్దు చేసిన ఎన్నికల సంఘం నంద్యాల విషయంలో కూడా అలాగే జరగాలని రఘువీరా అన్నారు.

tags : raghuveera reddy, nandhyala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info