A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
Share |
January 20 2018, 1:01 pm

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా తిరిగి బిజెపి గూటికి చేరుతున్నట్లేనా? ఆయన ఇటీవలి రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ను వీడి బిజెపి అభ్యర్దికి మద్దతు ఇచ్చారు. అప్పట్లో బిజెపి లో చేరతారా అంటే అదేమీ లేదని ఖండించేవారు.తాజాగా ముఖ్యమంత్రి రూపాని, ఉప ముఖ్యమంత్రి నితీష్ పటేల్ , ఇతర బిజెపి నేతలు తోడు రాగా,ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు సమర్పించారు.తననియోజకవర్గ ప్రజలతో మాట్లాడే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. గతంలో బిజెపిపై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అయిన వాఘేలా ఇప్పుడు కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసి మళ్లీ బిజెపిలో చేరారు. ప్రతిపక్ష ప్రముఖుడిగా ఉన్న నేతనే బిజెపి ఆకర్షించింది.వాఘేలా అదికారికంగా చేరడమే మిగిలింది.

tags : bjp, vaghela,

Latest News
*అమెరికా ప్రభుత్వం మూత పడిందట
*నీతి ఆయోగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ద్వజం
*తిరుమలపై వ్యాఖ్యలు-కనిమొళిపై కేసు
*ఏకకాల ఎన్నికలపై మోడీ ఉద్ఘాటన
*మానభంగం దృశ్యాలపై కృష్ణంరాజు వ్యాఖ్యలు
*రాజధానికి పంపిన డబ్బును ఏమి చేసినట్లు!
*బిసిలపట్ల కెసిఆర్ కమిట్ మెంట్
*చంద్రబాబుకు ఉమ్మారెడ్డి సలహా
*22 నుంచి పులుల సర్వే
*హైదరాబాద్ లో మళ్లీ ఇంకుడు గుంతలు
*రజనీకాంత్ ను బిజెపి ఎగదోస్తోంది
*అందుకే వర్మను భార్య,కూతురు వెలిశారు
*ఎపి ప్రజలు చేతకానివాళ్లుకారు-బాబు స్పీచ్
*లైంగిక వేధింపుల కేసులో జర్మన్ సస్పెండ్
*తెలంగాణలో పంటల వాతావరణం లేదు-ఎపి
*పవన్ ఎఫైర్స్ - జ్యతి కధనం-ఆంతర్యం
*మోడీని చంద్రబాబు ఆ ఒక్కటైనా అడిగి ఉంటారా
*రిపబ్లిక్ టివీ సర్వేలో ఎంత వాస్తవం..
*పిసిఎం లో పెరుగుతున్న విబేధాలు
*ఆ నదుల్లో స్నానం చేస్తే ఇంతే సంగతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info