A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
Share |
January 20 2018, 12:47 pm

శ్రీశైలం,నాగార్జున సాగర్ డామ్ లకు ఇంతవరకు నీటి ప్రవాహాలు లేకపోవడం తీవ్ర ఆదోళన కలిగిస్తోంది.ఎపి,తెలంగాణలలోని పద్నాలుగు జిల్లాలకు నీటి పారుదల సదుపాయం కల్పించే ఈ డామ్ లలోకి నీరు రాకపోవడంతో ఈ కమాండ్ ప్రాంతాలలో సాగు సంక్షోభం ఏర్పడుతోంది.గత మూడు ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా, ఈపాటికి ఎంతో కొంత నీరు వచ్చేది. ఈ ఏడాది ఆ పాటి కూడా రాకపోవడం రైతులకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.నాగార్జున సాగర్ కింద ఎన్నడూ లేని విధంగా నీటి మట్టం 500 అడుగులకు పడిపోయింది. కాగా హైదరాబాద్ కు కూడా కృష్ణా నది నుంచే నీరు ఎక్కువ భాగం ఇస్తుంటారు.దాంతో నల్గొండ, హైదరాబాద్ లలో తాగు నీటి ఎద్దడి ఏర్పడుతుందన్న భయం ఏర్పడింది. కాగా కృష్ణా నది కింద ఇటు తెలంగాణలోను,అటు ఎపిలోను పలు ప్రాజెక్టులు ఉన్నాయి.ఈ డామ్ లలోకి నీరు రాకపోతే అవన్ని ఒట్టిపోతాయి. దాంతో రైతులు సేద్యం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.కర్నాటకలో ఆల్ మట్టి, నారాయణపూర్ డామ్ లలో నీరు ఉన్నా,ఆ రాష్ట్ర ప్రభుత్వం కిందకు నీళ్లు వదలడం లేదు.అక్కడ ఇంకా పెద్ద స్థాయిలో వరద వస్తేకాని కిందకు వదలేలాలేరు.

tags : sagar dam, waer,levels

Latest News
*అమెరికా ప్రభుత్వం మూత పడిందట
*నీతి ఆయోగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ద్వజం
*తిరుమలపై వ్యాఖ్యలు-కనిమొళిపై కేసు
*ఏకకాల ఎన్నికలపై మోడీ ఉద్ఘాటన
*మానభంగం దృశ్యాలపై కృష్ణంరాజు వ్యాఖ్యలు
*రాజధానికి పంపిన డబ్బును ఏమి చేసినట్లు!
*బిసిలపట్ల కెసిఆర్ కమిట్ మెంట్
*చంద్రబాబుకు ఉమ్మారెడ్డి సలహా
*22 నుంచి పులుల సర్వే
*హైదరాబాద్ లో మళ్లీ ఇంకుడు గుంతలు
*రజనీకాంత్ ను బిజెపి ఎగదోస్తోంది
*అందుకే వర్మను భార్య,కూతురు వెలిశారు
*ఎపి ప్రజలు చేతకానివాళ్లుకారు-బాబు స్పీచ్
*లైంగిక వేధింపుల కేసులో జర్మన్ సస్పెండ్
*తెలంగాణలో పంటల వాతావరణం లేదు-ఎపి
*పవన్ ఎఫైర్స్ - జ్యతి కధనం-ఆంతర్యం
*మోడీని చంద్రబాబు ఆ ఒక్కటైనా అడిగి ఉంటారా
*రిపబ్లిక్ టివీ సర్వేలో ఎంత వాస్తవం..
*పిసిఎం లో పెరుగుతున్న విబేధాలు
*ఆ నదుల్లో స్నానం చేస్తే ఇంతే సంగతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info