A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
Share |
November 19 2017, 12:00 pm

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది.గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలో ఒక మహిళను ఆ, ఆమె ఏడేళ్ల కుమారుడిని కొందరు దుండగులు ఘోరంగా హత్య చేశారు. తల్లి పేరు నాగలక్మి కాగా, కుమారుడి పేరు అవినాష్ గా గుర్తించారు. పాత కక్షల కారణంగా ఈ హత్యలు జరిగాయని పోలీసులు భావిస్తున్నారు.కృష్ణా జిల్లాలో సతైం ఇలాంటి హత్యలు జరగడం శోచనీయం.

tags : krishna, murders

Latest News
*పాత బస్తీ లో ఒక్కసారి కూడా రాళ్లు విసరలేదు
*కెసిఆర్ వ్యూహాత్మ అడుగు-మోడీ వింటారా
*సెక్స్ వీడియోలు..తొందరపడ్డారు..హర్దిక్ పటేల్
*చిత్తశుద్ది ఉంటే వామపక్షాలు కాంగ్రెస్ తో కలవాలి
*ఎన్ కౌంటర్ భాష మాట్లాడిన ముఖ్యమంత్రి
*ఒకరికి ఒకే భ్యాంక్ ఖాతా-కీలక పరిణామం
*ఎమ్మెల్యేలను బిజెపి ఐదు కోట్లకు కొందట
*కశ్మీర్ లో ఉద్రిక్తత-6గురు ఉగ్రవాదులు హతం
*కెసిఆర్ వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});