A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేంద్రం చెవిలో పూలు పెట్టాలని ఎపి చూసిందా
Share |
December 13 2017, 3:19 am

రెవెన్యూలోటు లెక్కలపై కేంద్రం చెవిలో పూలు పెట్టాలని ఎపి ప్రభుత్వం చూసిందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించడం విశేషం. ప్రభుత్వం చేసే ఇతర ఖర్చులను కూడా రెవెన్యూలోటుగా చూపించే యత్నం జరిగిందని కేంద్రం అభిప్రాయపడిందని ,అందువల్లే ఆ లోటును కేంద్రం అంగీకరించినట్లు లేదని ఆయన అన్నారు. కేంద్రం చెవిలో పెట్టాలని ప్రయత్నించినా ,కేంద్రం పెట్టించుకోలేదని ఆయన చమత్కరించారు. కాగా ముఖ్యమంత్రి కార్యాలయం సచివాయలంలో భాగం కాదని , అక్కడ వ్యవస్థను సరిదిద్దాలనే తాను ముఖ్యమంత్రిని కోరారని ఆయన చెప్పారు.అక్కడ పద్దతులు సరిచేయవలసి ఉందని ఆయన అన్నారు.

tags : iyr, center, revenue deficit

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info