A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రంగంలోకి మాజీ ప్రధాని భార్య
Share |
October 22 2017, 5:14 pm

పాకిస్తాన్ లో ప్రదాని పదవిపై వేటు పడడంతో ఖాళీ అయిన స్థానం నుంచి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య పోటీచేస్తున్నారు. పనామా పత్రాల కేసులో సుప్రింకోర్టు నవాజ్ షరీఫ్ ను ప్రధాని పదవికి అనర్హుడుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆయన స్థానంలో తాత్కాలికంగా అబ్బాసిని ప్రధానిగా నియమించారు. అయితే షరీఫ్ ప్రాతినిద్యం వహించిన జాతీయ అసెంబ్లీ స్థానం కూడా ఖాళీ అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించి ఉప ఎన్నిక నిర్వహిస్తోంది.తొలుత షరీప్ సోదరుడు షెహబాజ్ పోటీచేస్తారని భావించారు. కాని షరీప్ తన భార్య కుల్సుం ను రంగంలో దింపారు.ఆమె తన నామినేషన్ ను ధాఖలు చేశారు. కాగా షరీప్ సుప్రింకోర్టు తీర్పును నిరసిస్తూ దేశ ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

tags : pakistan,x pm,wife

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});