A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నంద్యాలలో జెండా లేకుండానే బిజెపి ప్రచారం ?
Share |
October 22 2017, 3:42 pm

నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించిన భారతీయ జనతా పార్టీ తన జెండాలు లేకుండా అక్కడ ప్రచారం చేస్తుందా? ఈ విసయమై పార్టీ సమావేశంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది.ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు పోన్ చేసి మద్దతు కోరారని పార్టీ అద్యక్షుడు కంభపాటి హరిబాబు చెప్పారు. అయితే కర్నూలు జిల్లా నేతలు రాంభూపాల్ రెడ్డి, ఈశ్వరయ్యలు మాట్లాడుతూ తమను జెండాలు లేకుండా రావాలని కోరారని, అందువల్ల వెళ్లడం లేదని స్పష్టం చేశారు. హరిబాబు మాట్లాడుతూ టిడిపి అలా కోరడం తప్పే అయినా, టిడిపికి సహకరించాల్సి ఉందని ఆయన అన్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ మాదవ్ లను నంద్యాలకు పంపించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇంతకీ వీరు పార్టీ జెండాలతో వెళతారా?లేక టిడిపి జెండాలతోనే ప్రచారం చేస్తారా?

tags : bjp, flag, nandhyala

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info