A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ కాంగ్రెస్ లో స్పష్టత
Share |
December 13 2017, 3:17 am

తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వంలో ఎలాంటి మార్పు ఉండదని పార్టీ ఇన్ చార్జీ కుంతియా ప్రకటించారు. ప్రస్తుత అద్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి, మల్లుభట్టి, జానారెడ్డి ,షభ్బీర్ అలీల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళుతుందని ఆయన తెలిపారు. తెలంగాణలో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ అదికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని ,ప్రజలు వీటిని గమనిస్తున్నారని ఆయన చెప్పారు.కాంగ్రెస్ నాయకుల ఐక్యమత్యం, క్రమశిక్షణ ను ఎజెండాగా పెట్టుకుని పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. తాను కూడా వచ్చే ఎన్నికల వరకు ఇన్ చార్జీగా కొనసాగుతానని కూడా ఆయన తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ఆశావహులకు క్లారిటీ వచ్చినట్లేనా!

tags : congress, telangana, clarity

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info