A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిద్దిపేటకు గోదావరి జలాలు
Share |
August 17 2017, 1:20 pm

సిద్దిపేట ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకువస్తామని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు ప్రకటించారు. అది కూడా ఏడాదిలోగా జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో కరువు శాశ్వత పరిష్కారానికి గోదావరి జలాలే పరిష్కారమని ఆయన అన్నారు.
కాళేశ్వరం వద్ద నుంచి గోదావరి జలాలను తరలించే బృహత్తర ప్రాజెక్టును తెలంగాణ సర్కార్‌ చేపట్టిందని మంత్రి ఆయన చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఎందరు అడ్డుపడ్డా ప్రాజెక్టులు ఆగవని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణ ప్రభుత్వం దృడ సంకల్పంతో ఉందని ఆయన తెలిపారు.

tags : harish rao, siddipet

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info