A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ లో కాంగ్రెస్ నేతల దీక్షల పర్వం
Share |
August 17 2017, 1:26 pm

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు దీక్షల పర్వంలోకి దిగుతున్నారు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ప్రకారం కరీంనగర్ జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీ ఎమ్.పి పొన్నం ప్రభాకర్ దీక్ష చేస్తే, తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి దీక్షకు దిగుతున్నారు.ఈ నెల పదిహేడు నుంచి మెడికల్ కాలేజీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు.సంగారెడ్డి మెడికల్ కాలేజీని సిద్దిపేటకు తరలించి ,అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ తేవడంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్‌ విఫలమయ్యారన్నారు. మెడికల్‌ కాలేజీ మంజూరుచేసేవరకు తన పోరాటం ఆగదని జగ్గారెడ్డి హెచ్చరించారు.

tags : jaggareddy, telangana

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info