A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రతి పోలింగ్ వద్ద కేంద్ర బలగాలు
Share |
December 13 2017, 3:10 am

నంద్యాలలో జరిగే ఉప ఎన్నికలో కేంద్ర బలగాలను ప్రతి పోలింగ్ బూత్ వద్ద నియమించాలని ఎన్నికల ముఖ్య అదికారి బన్వర్ లాల్ చెప్పారు.ఈ మేరకు ఆయన జిల్లా అదికారులను ఆదేశించారు.వీడియోకాన్పరెన్స్ ద్వారా జిల్లా అదికారులతో మాట్లాడారు.నంద్యాలకు వెళ్లే నాలుగు లైన్ల రహదారి పైన, చెక్‌పోస్టుల్లోనూ అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల వరుసల నిర్వహణను పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం విద్యుత్, టాయిలెట్స్, రన్నింగ్‌ వాటర్‌ తదితర సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

tags : nandhyala, forces

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info