A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఘోర రైలు ప్రమాదం-36 మంది మృతి
Share |
February 25 2018, 11:34 am

ఈజిప్టులో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ముప్పై ఆరు మంది చనిపోయారు.120 మందికి పైగా ఈ దుర్ఘటనలో గాయపడ్డారు.ఈజిప్టులోని అలెగ్జాండ్రియా లో ఈ ప్రమాదం సంభవించింది. రెండు లోకల్ రైళ్లు డీకొనడంతో ఈ ఘటన జరిగింది.రో నుంచి వస్తున్న రైలు ఆగి ఉండగా మరో రైలు వచ్చి ఢీకొట్టిందని రవాణాశాఖ వెల్లడించింది.అంతా కొద్దిక్షణాలలో జరిగిపోయిందని ప్రయాణికులు చెప్పారు.ఈ విసయం తెలిసిన వెంటనే రక్షక దళాలు అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి.ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

tags : eedypt, train accident

Latest News
*బొండా అనుచరులపై కూడా పిర్యాదుల వెల్లువ
*సీమలో సుప్రింకోర్టు బెంచ్-టిడిపి డిమాండ్
*ఎపి వెలిగిపోతోందన్న కేంద్ర మంత్రి
*చంద్రబాబు-ఊసరవెల్లి
*ఏడుగురు సుప్రిం జడ్జిలు రిటైర్ మెంట్ ఈ ఏడాది
*ప్రఖ్యాత నటి శ్రీదేవి కన్నుమూత-విషాదమే
*ఉస్మానియా విద్యార్ధుల త్యాగమే తెలంగాణ
*ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ దరలు ఎపిలో
*శ్రీదేని స్పూర్తిగా సినిమాలలోకి వచ్చా-రోజా
*బిజెపి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది-టిడిపి
*31 లక్షల ఉద్యోగాలు వస్తాయి-చంద్రబాబు
*అమరావతిలో 7వేల కోట్ల పెట్టుబడులు
*దేవుడిని ఇంతగా ఎప్పుడూ ద్వేషించలేదు
*తెలంగాణ గ్రామాల ఓటర్ల జాబితాలో అక్రమాలు
*టిఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకత ఉంది
*రైతుల సమితులు- టిఆర్ఎస్ నేతల చేతుల్లోకా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info