A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ తో పాటు టిడిపి కూడా విమర్శించింది
Share |
October 22 2017, 5:12 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పదకం దోచుకోవడానికే డిజైన్ చేశారని తెలుగుదేశం కూడా ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పధకం కెసిఆర్ పునురుజ్జీవ పదకం అని వ్యాఖ్యానించగా, టిడిపి కూడా జతకలిసింది.టిడిపి జాతీయప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ పధకానికి శంకుస్తాపన చేసిందని ఆరోపించారు.కెసిఆర్ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఎస్.ఆర్.ఎస్.పి కి అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. అప్పుడే బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే రీడిజైనింగ్‌ పేరుతో ప్రాజెక్టులను చేపడుతున్నారని ప్రకాష్ రెడ్డి అన్నారు.

tags : revuri, congress, tdp, srsp

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info