A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాయలసీమవారిని బాబు అవమానించారు
Share |
August 17 2017, 1:27 pm

రాయలసీమ ప్రజలను గూండాలతో పోల్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవమానించారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో గెలుపుకోసం తెలుగుదేశం పార్టీ అడ్డదారులు తొక్కుతోందని ఆమె అన్నారు.తుని రైలు విద్వంసం జరిగినప్పుడు ముఖ్యమంత్రి వెంటనే ఇది రాయలసీమ గూండాల పని అని అన్నారని, ఆ తర్వాత రాయలసీమవారెవ్వరూ ఆ ఘటనలో లేరని వెల్లడైందని ,దీనికి ముఖ్యమంత్రి ఏమి జవాబు చెబుతరాని ఆమె ప్రశ్నించారు. ఒక వైపు రాయలసీమ ప్రజలను గూండాలు,రౌడీలు అంటూ అవమానిస్తూ ఓట్లు మాత్రం కావాలని అడుగుతున్నారని ఆమె అన్నారు. గోదావరి పుష్కరాలలో ఇరవై తొమ్మిది చనిపోవడానికి కారణం అవడమే కాకుండా,దానికి సంబందించిన సిసిటీవి పుటేజీ లేకుండా చేసిన ముఖ్యమంత్రి కి ఏ శిక్ష వేయాలో తెలుగుదేశం నేతలే చెప్పాలని రోజా అన్నారు. మంత్రి అఖిల ప్రియ తన తండ్రి నాగిరెడ్డిపై రౌడీ షీట్ పెట్టినప్పుడు, ఎస్.సి,ఎస్టి. కేసు పెట్టిన విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని ఆమె అన్నారు.

tags : roja rayalaseema, chandrababu, roja, goondas

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info