A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నేపాల్ లో ఇప్పటికీ ఆ అనాచారం- నిషేధం
Share |
February 25 2018, 11:34 am

నేపాల్ హిందూ సమాజాంలో ఇప్పటికీ మూఢాచారాల పర్వం కొనసాగుతోంది.భారత్ లో దాదాపు అంతరించిపోయిన కొన్ని ఆచారాలు నేపాల్ లోని కొన్ని ప్రాంతాలలో మాత్రం ఉంటున్నాయి. తాజాగా ఆ దేశ పార్లమెంటు వీటికి వ్యతిరేకంగా బిల్లు తెచ్చి శిక్షలుకూడా అమలు చేస్తామని ప్రకటించింది.వరకట్నం అడగడాన్ని పార్లమెంటు నేరంగా ప్రకటించింది.అలాగే మహిళలు బహిష్టు అయినప్పుడు వారిని ఇంటి నుంచి బయటకు పంపించి ప్రత్యేకంగా ఉండే గుడిసెలలోనో, లేక పశువుల శాలలోనో ఉంచుతున్నారు. దీనివల్ల మహిళలు అనారోగ్య వాతావరణంలో ఆ మూడు రోజులపాటు ఉండవలసి వస్తోంది.కొన్నిసార్లు అటవీ జంతువుల బారిన పడుతున్నారు.ఈ నేపధ్యంలో ఈ ఆచారాన్ని పాటిస్తే మూడు నెలల జైలు శిక్ష మూడువేల రూపాయల జరిమానా విధిస్తామని పార్లమెంటు ప్రకటించింది.దీనిపై మహిళలలో మరింత జాగరూకత చేయవలసి ఉందని ఒక ఎమ్.పి అన్నారు.

tags : nepal,beliefs

Latest News
*బొండా అనుచరులపై కూడా పిర్యాదుల వెల్లువ
*సీమలో సుప్రింకోర్టు బెంచ్-టిడిపి డిమాండ్
*ఎపి వెలిగిపోతోందన్న కేంద్ర మంత్రి
*చంద్రబాబు-ఊసరవెల్లి
*ఏడుగురు సుప్రిం జడ్జిలు రిటైర్ మెంట్ ఈ ఏడాది
*ప్రఖ్యాత నటి శ్రీదేవి కన్నుమూత-విషాదమే
*ఉస్మానియా విద్యార్ధుల త్యాగమే తెలంగాణ
*ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ దరలు ఎపిలో
*శ్రీదేని స్పూర్తిగా సినిమాలలోకి వచ్చా-రోజా
*బిజెపి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది-టిడిపి
*31 లక్షల ఉద్యోగాలు వస్తాయి-చంద్రబాబు
*అమరావతిలో 7వేల కోట్ల పెట్టుబడులు
*దేవుడిని ఇంతగా ఎప్పుడూ ద్వేషించలేదు
*తెలంగాణ గ్రామాల ఓటర్ల జాబితాలో అక్రమాలు
*టిఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకత ఉంది
*రైతుల సమితులు- టిఆర్ఎస్ నేతల చేతుల్లోకా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info