A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఐఎఎస్ లకు గిట్టుబాటుగా అద్దెవాహన పధకం
Share |
August 17 2017, 1:18 pm

తెలంగాణలో కొంతమంది అదికారులకు అద్దె వాహన పధకం బాగా గిట్టుబాటు అవుతోందట.వారు తమ సొంత వాహనాలనే అద్దెకు ఇచ్చినట్లు చూపించి వాడుకుంటున్నారట.దీనిపై వచ్చిన కధనం ఆసక్తికరంగా ఉంది. ఐఎఎస్ అదికారులందరికి ప్రభుత్వం వాహనాలను సమకూర్చవలసి ఉంటుంది. వాహనాల కొరత ఉండడంతో అద్దె వాహనాలు తీసుకోవడానికి వీలుగా ఆదేశాలు ఇచ్చింది.అందుకు గాను వారికి నెలకు ముప్పైనాలుగువేల రూపాయల అలవెన్స్ ఇవ్వడానికి ఓకే చేసింది.ఇంతకు ముందు ఇది ఇరవైనాలుగువేలే ఉండేది.ఈ మొత్తం పెరుగుదలతో కొందరు అదికారులు తమ కుటుంబ సభ్యుల పేరుతో వాహనం కొనుగోలు చేసి ,ఏదో ఒక కార్ల రెంటల్ ఏజెన్సీతో ఒప్పందానికి వస్తున్నారు.వారికి పదిహేను వేల రూపాయలు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని తమ వాహన కొనుగోలు రుణం వాయిదా చెల్లింపునకు వాడుకుంటున్నారట. మొత్తం మీద ప్రభుత్వ ఖర్చుతో సొంత వాహనం వచ్చేస్తుందని చెబుతున్నారు.

tags : telangana, ias,cars,rent

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info