A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సుప్రింకోర్టుపై మాజీ ప్రధాని తీవ్ర వ్యాఖ్య
Share |
August 17 2017, 1:23 pm

పాకిస్తాన్ న్యాయ వ్యవస్థపై మాజీ ప్రధాని నవాజ్ షరీప్ విరుచుకుపడ్డారు.సుప్రింకోర్టు నిర్ణయం ఇరవై కోట్ల మంది పాకిస్తానీయులను అవమానించడమేనని ఆయన అన్నారు. తనపై అభియోగాలు లేకపోయినా, పనమా పత్రాల కేసులో ఐదుగురు జడ్జిలు ఒక పెన్ స్ట్రోక్ తో తనను ఇంటికి పంపించారని ఆయన వ్యాఖ్యానించారు.ఇస్లామాబాద్ నుంచి లాహోర్ కు వెళుతూ మార్గ మద్యంలో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించి ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఈ డెబ్బై ఏళ్లలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ఏ ఒక్క ప్రధానిని పూర్తికాలం పనిచేయనివ్వలేదని, అదే సమయంలో నియంతలకు మాత్రం సంవత్సరాల తరబడి అవకాశం ఇచ్చారని షరీప్ అన్నారు.

tags : nawaj sharif

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info