A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నంద్యాలలో టిడిపికి బిజెపి మద్దతు
Share |
August 17 2017, 1:25 pm

నంద్యాలలో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ మద్దతు ప్రకటించింది. విజయవాడలో జరిగిన పదాదికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.నంద్యాల ఉప ఎన్నికకు సంబందించి అక్కడ మైనార్టీలతో ఇబ్బంది రాకుండా ఉండడం కోసం బిజెపి ని టిడిపి దూరంగా ఉంచుతోంది.కనీసం బిజెపి జెండాను కూడా వాడకుండా జాగ్రత్త పడుతోంది.ఇది పెద్ద చర్చగా మారింది. దీనిపై బిజెపిలో కూడా తర్జనభర్జన జరుగుతోంది. ఈ నేపధ్యంలో బిజెపి అద్యక్షుడు కంభంపాటి హరిబాబు అద్యక్షతన జరిగిన సమావేశం టిడిపికి మద్దతు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కాకినాడలో కూడా కలిసి పోటీచేయాలన నిర్ణయించారు.నంద్యాలలో కూడా ప్రచారం చేయాలని భావించారు.మరి ఇప్పుడు టిడిపి వారు బిజెపితో కలిసి నంద్యాలలో ప్రచారం చేస్తారా?

tags : bjp,tdp, nandhyala, support

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info