A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిజి వెంకటేష్ ఇంటి నుంచి మురుగు అంతా నదిలోకి
Share |
February 25 2018, 11:34 am

కృష్ణా నదీ తీరం కాలుష్యమయం అవడంపై వాటర్ మాన్ రాజేంద్రసింగ్ తీవ్ర ఆదోళన వ్యక్తం చేశారు. కృష్ణా నదిని డంపింగ్ యార్డుగా మార్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా నది పరిరక్షణ యాత్రను చేపట్టిన ఆయన వివిధ ప్రాంతాలను సందర్శించారు.కర్నూలులో నదీ తీరం అంతా కాలుష్యమయం అయిందని ఆయన అన్నారు. తెలుగుదేశం ఎమ్.పి టిజి వెంకటేష్ ఇంటి వద్ద పరిస్తితి మరీ దారుణంగా ఉందని, ఆ ప్రాంతం నుంచి మొత్తం మురుగు అంతా నదిలోకి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా తీరాన అక్రమ భవనాల నిర్మాణానికి అనుమతి ఇచ్చారని ఆయన చెప్పారు.జీవనదులను రక్షించుకోవలసిన అవసరం ఉందని, లేకుంటే భవిష్యత్తుకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పారు.

tags : tg venkatesh, drinage

Latest News
*బొండా అనుచరులపై కూడా పిర్యాదుల వెల్లువ
*సీమలో సుప్రింకోర్టు బెంచ్-టిడిపి డిమాండ్
*ఎపి వెలిగిపోతోందన్న కేంద్ర మంత్రి
*చంద్రబాబు-ఊసరవెల్లి
*ఏడుగురు సుప్రిం జడ్జిలు రిటైర్ మెంట్ ఈ ఏడాది
*ప్రఖ్యాత నటి శ్రీదేవి కన్నుమూత-విషాదమే
*ఉస్మానియా విద్యార్ధుల త్యాగమే తెలంగాణ
*ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ దరలు ఎపిలో
*శ్రీదేని స్పూర్తిగా సినిమాలలోకి వచ్చా-రోజా
*బిజెపి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది-టిడిపి
*31 లక్షల ఉద్యోగాలు వస్తాయి-చంద్రబాబు
*అమరావతిలో 7వేల కోట్ల పెట్టుబడులు
*దేవుడిని ఇంతగా ఎప్పుడూ ద్వేషించలేదు
*తెలంగాణ గ్రామాల ఓటర్ల జాబితాలో అక్రమాలు
*టిఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకత ఉంది
*రైతుల సమితులు- టిఆర్ఎస్ నేతల చేతుల్లోకా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info