A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రిఫరెండంగా స్వీకరిస్తారా-వైసిపి సవాల్
Share |
August 17 2017, 1:22 pm

నంద్యాల ఉప ఎన్నికను తెలుగుదేశం పార్టీ రిఫరెండంగా తీసుకుంటుందా అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికారి ప్రతినిది, మాజీ మంత్రి తమ్మినేని సీతారామ్ సవాల్ చేశారు.ఉప ఎన్నికలో గెలుస్తామన్న నమ్మకం ఉంటే ఈ సవాల్ కు అంగీకరించాలని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు అంటేనే కుట్రలు,హత్య రాజకీయాలు అని ఆయన విమర్శించారు. నంద్యాలలో అభివృద్ది పనులకు డబ్బు అడిగితే ఇవ్వని చంద్రబాబుకు ఇప్పుడు డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని ఆయన అన్నారు. చంద్రబాబు జ.ఓ. లు ఇస్తే వాటి అర్దం గో అని, అంటే పని అయిపోయాక, ఆ జిఓలను పట్టించుకోవద్దని ఆయన భావమని సీతారామ్ అన్నారు.చంద్రాబు మాయ మాటలను నమ్మి ప్రజలు మోసపోరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. జగన్‌ నీడను చూసి కూడా చంద్రబాబు, మంత్రులు భయపడుతున్నారని, మూడున్నరేళ్లలో చంద్రబాబు ఏపీకి చేసిందేమిటని తమ్మినేని సూటిగా ప్రశ్నించారు.

tags : tammineni, challenge

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info