A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అక్కడ ముద్రగడ-ఇక్కడ కోదండరామ్..
Share |
August 17 2017, 1:24 pm

ఆంద్రప్రదేశ్ లో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని అడ్డుకుంటున్నట్లుగానే తెలంగాణలో కూడా జెఎసి చైర్మన్ కోదండరామ్ ను పోలీసులు అడ్డుకుంటున్నారు.నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో మళ్లీ పర్యటించడానికి బయల్దేరుతున్న కోదండరామ్ స్పూర్తి యాత్రను నిరోధించేందుకు పోలీసులు సన్నద్దమయ్యారని వార్తలు సూచిస్తున్నాయి.కోదండరామ్ ను ముందస్తుగానే తూప్రాన్ మండలం అల్లాపూర్ వద్ద టోల్ గేట్ సమీపాన అరెస్టు చేయడానికి పోలీసులు భారీగా మొహరించారట.ఈ క్రమంలో మెదక్ జిల్లా ఎఎస్పి ఆద్వర్యంలో పోలీస్ సుబ్బంది హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలన్నిటిని తనిఖీ చేస్తున్నారు.

tags : kodandaram, tour,police, obstruction

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info