A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కంపెనీ కేసులో కీలక తీర్పు అవుతుందా!
Share |
August 17 2017, 1:28 pm

విపక్ష నేత జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన కేసులో రిటైరైన సీనియర్ ఐఎఎస్ అదికారి శ్యాంబాబుకు పూర్తి రిలీప్ వచ్చింది. ఆయనపై సిబిఐ పెట్టిన కేసును కొట్టివేసింది.లేపాక్షి హబ్ కు భూములు కేటాయింపులో ఆయన తప్పు లేదని కేంద్రం భావించిందని ఈ సందర్భంగా హైకోర్టు తీర్పులో ప్రస్తావించడం విశేషం. శ్యాంబాబుపై కేసు పెట్టడానికి రాస్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలు అనుమతించలేదని, ఆయన సర్వీసులో ఉన్నప్పుడే అనుమతి నిరాకరించినప్పుడు,రిటైరైన తర్వాత కేసు ఎలా ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది.దీంతో శ్యాంబాబు పై కేసు కొట్టివేసింది.లేపాక్షి భూములను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కేటాయించిందని,దానికి ప్రతిఫలంగా జగన్ కంపెనీలో పెట్టుబడులు వచ్చాయని సిబిఐ చేసిన ఆరోపణ. మరి దీనిని కేంద్రం ఒప్పుకోలేదు. హైకోర్టు కొట్టివేసింది. మరి ఇప్పుడు ఈ కేసు గురించి ఏమని అనుకోవాలి?

tags : highcourt, sambabu, judgement

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info