A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ కు ముప్పై ఏళ్ల ప్రణాళిక
Share |
October 22 2017, 5:12 pm

వచ్చే ముప్పై ఏళ్లకు హైదరాబాద్ నగర అవసరాలను అంచనా వేసి భవిష్యత్తు ప్రణాళికను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. నగర అబివృద్దికి సంబందించిన సమీక్షను కెసిఆర్ నిర్వహించారు.హైదరాబాద్ కు మంచి నీటి ఎద్దడి లేకుండా మరో రెండు రిజర్వాయిర్లు నిర్మించాలని ఆయన తెలిపారు.కాళేశ్వరం ద్వారా ఒక రిజర్వాయిర్ కు, పాలమూరు స్కీమ్ ద్వారా మరో రిజర్వాయిర్ కు నీరు అందించాలని ఆయన అన్నారు.గ్రావిటీ ద్వారా నీటిని సరఫరా చేసి, 10–15 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా ఈ రిజర్వాయర్లు నిర్మించాలి. సాంకేతిక అంశాలను పరిశీలించి, వెంటనే ఈ పనులు ప్రారంభించాలని ఆయన అదికారులకు సూచించారు.హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్ కాకంఉడా చెట్ల పెంపకంపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.

tags : kcr,hyderabad,future

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info