A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రుణమాఫీ వల్ల నష్టమే-కేంద్ర ఆర్దిక సర్వే
Share |
October 22 2017, 5:13 pm

వ్యవసాయ రుణమాఫీ వల్ల దేశానికి అనర్దమే తప్ప ఉపయోగం కలగడం లేదని కేంద్ర ఆర్దిక సర్వే వెల్లడించింది. రాస్ట్రాలు సొంతంగా రుణాలు మాఫీ చేసినా ఆర్దిక వ్యవస్తపై తీవ్ర ప్రభావం చూపుతోందని సర్వే తెలిపింది.ఉత్తరప్రదేశ్ దారిలోనే ఇతర రాష్ట్రాలు కూడా నడిస్తే 2.7 లక్షల కోట్ల భారం పడుతుందని అంచనా వేసింది.ఇప్పటికే 1.25 లక్షల కోట్ల మేర రుణాల మాఫీ ని ఆయా రాష్ట్రాలు చేశాయని కూడా వివరించింది. రుణమాపీ వల్ల దరలు పెరగాలి..కాని వివిధ ఇతర కారణాల వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నాయని,దీనివల్ల రైతులకు మరింత నష్టం జరుగుతుందని సర్వే హెచ్చరించింది. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, సాగు నీటి,వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని సర్వే సూచించింది. వృద్దిరేటు ఆశించినంత ఉండకపోవచ్చని కూడా పేర్కొంది.

tags : survey, loan waiver, losses

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info