A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
క్విజ్ ద్వారా కాలేజీలలో జాతీయవాదం
Share |
October 22 2017, 5:04 pm

కళాశాలలు, యూనివర్శిటీలలో జాతీయవాదాన్ని ఎంకరేజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా క్విట్ ఇండియా 75 వ వార్షికోత్సవం సందర్భంగా కాలేజీ విద్యార్ధులకు క్విజ్ పోటీలను ఆన్ లైన్ లో నిర్వహించాలని యూనివర్శిటీ గ్రాంట్ర్ కమిషన్ సర్కులర్ జారీ చేసింది. దీని ప్రకారం అన్ని కాలేజీలు ఈ విషయంలో విద్యార్ధులను ప్రోత్సహించాలని సూచించారు. పది నిమిషాల సేపు ఈ ఆన్ లైన్ క్విజ్ ఉంటుంది.పద్దెఇమిది ప్రశ్నలు ఉంటాయి.ప్రదాని మోడీ ఆప్ ద్వారా కాని, మై గవ్ ఆప్ ద్వారా కాని డౌన్ లోడ్ చేసకోవచ్చు. ఈ క్విజ్ లో సఫలం అయ్యేవారికి సర్టిఫికెట్లు ఇస్తారు. అయితే బలవంతంగా జాతీయవాదం రుద్దడం సరికాదని కొందరు విద్యావేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.దీనివల్ల వాదోపవాదాలు పెరిగే అవకాశం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.

tags : quiz,colleges, qui india

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info