A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వేదికపై కమల్, ప్రేక్షకులలో రజనీకాంత్
Share |
October 22 2017, 5:09 pm

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ,డి.ఎమ్.కె. అదినేత కరుణానిధి పద్దెనిమిది వేళ్ల వయసులో ప్రారంభించిన మురసోలి పత్రిక డెబ్బై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ప్రముఖ నటులు రజనీకాంత్, కమల్ హసన్ లు హాజరు కావడం విశేషం.ప్రతిపక్షానికి చెందిన పత్రిక కార్యక్రమానికి వీరు రావడంతో ప్రాదాన్యత ఏర్పడింది. కరుణానిధి అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. స్టాలిన్ అద్యక్షతన ఈ సభ జరిగింది.అయితే కమల్ హసన్ వేదికపై స్టాలిన్ పక్కన ఉండగా, రజనీకాంత్ వేదిక కింద ప్రేక్షకులలో కూర్చుని ఉండడం అదరి దృష్టిని ఆకర్షించింది.ఇటీవలి కాలంలో రాజకీయంగా కూడా ఈ నటులు ఇద్దరు చర్చనీయాంశంగా ఉన్నారు.

tags : kamal, rajani

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info