A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గోదావరి ని జీవనధిగా ఉంచుతాం-కెసిఆర్
Share |
December 13 2017, 3:18 am

తెలంగాణలో ప్రవహించే గోదావరి ఎల్లవేళలా నిండుగా ఉండాలన్నది తన అభిలాష అని ,నిత్యం డెబ్బై ,ఎనభై టి.ఎమ్.సిల నీరు జీవధార ఉండే విదంగా ప్రణాళిక సిద్దం చేస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. పోచం పాడు వద్ద శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పధకాకి శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న జీవధారలుఉన్నాయని ,వాటినన్నిటిని సద్వినియోగం చేస్తామని అన్నారు. ఇకపై ఎస్.ఆర్.ఎస్.పిలో 365 రోజులు నీళ్లు ఉంటాయని ఆయన అన్నారు. పోచంపాడును అధ్బుతమైన పర్యాటక కేంద్రంగా కూడా అబివృద్ది చేస్తామని ఆయన అన్నారు. వరదకాల్వ కూడా వరప్రదాయిని గా మారుతుందని ఆయన చెప్పారు.

tags : kcr,godavari

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info