A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మీడియా వారేమైనా పాకిస్తాన్ బిడ్డలా.. మంత్రి
Share |
August 17 2017, 1:27 pm

బీహారు బిజెపి మంత్రిగారికి కోపం వచ్చింది. మీడియావారిని మీరేమైనా పాకిస్తాన్ వారా అని ప్రశ్నించారు. దానికి కారణం బిజెపి పార్టీ మీటింగ్ లో మీడియా వారు కూడా భారత మాతాకి జై అన్న నినాదం చేయలేదట. భీహారు గనుల శాఖ మంత్రి అయిన వినోద్ కుమార్ సింగ్ కతిహార్ జిల్లాలోని తన నియోజకవర్గంలో లో పార్టీ కార్యకర్తల సంకల్ప సమ్మేళన్ కార్యక్రమం నిర్వహించారు. బిజెపి అద్యక్షుడు నిత్యానందరాయి,ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ కూడా హాజరయ్యారు. ఆ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో మంత్రి వికె సింగ్ భారత మాతాకి జై అంటూ నినాదాలు చేయించారు. ఆ తరుణంలో అక్కడకు హాజరైన మీడియా వారి ఆ విషయాలను నోట్ చేసుకుంటున్నారు. కాని సింగ్ గారికి కోపం వచ్చింది. వెంటనే మీరేమైనా పాకిస్తాన్ బిడ్డలా?మీరెందుకు నినాదం ఇవ్వడం లేదని అన్నారట. దాంతో మీడియా వారు బిత్తర పోయారు. కాని బిజెపి అద్యక్షుడు రాయ్ మాత్రం మంత్రి వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో మంత్రి ఆ తర్వాత తాను నోరు జారానని విచారం వ్యక్తం చేశారట.

tags : bjpmminister,paekistan

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info