A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జడ్జిలు ప్రభుత్వాన్ని నడపజాలరు-కేంద్రం
Share |
December 13 2017, 3:17 am

సుప్రింకోర్టుకు కేంద్రం ఘాటైన జవాబే ఇచ్చింది. ప్రభుత్వాన్ని న్యాయమూర్తులు నడపజాలనరి, జాలరని, అలాగే ప్రభుత్వాలు అధ్బుతాలు సృష్టించాలని కూడా కోర్టు ఆశించజాలదని వ్యాఖ్యానించడం విశేషం. కరువు పీడిత ప్రాంతాలకు తీసుకోవలసిన చర్యలపై జరిగిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ వేణుగోపాల్ తన వాదన వినిపించి కేంద్రం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిందని, అలాగే ఆయా రాష్ట్రాలకు అనేక లేఖలు రాయడం జరిగిందని అన్నారు. న్యాయమూర్తులు కోరుతున్నట్లు మరిన్ని చర్యలు తీసుకోవడానికి మరో ఆరు నెలల సమయం అవసరం అవుతుందని అన్నారు. ఈ సందర్భంగానే న్యాయమూర్తులే ప్రభుత్వాన్ని నడపజాలరని అన్నారు. అంతేకాక ప్రభుత్వం తెల్లవారే సరికి అద్బుతాలు చేయాలని ఆశించజాలరని కూడా వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.

tags : center, judges

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info