A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గోరక్ పూర్ విషాదం- 30 మంది చిన్నారుల మృతి
Share |
July 23 2018, 6:01 am

మనదేశంలో ప్రభుత్వాలు ఎంత అద్వాన్నంగా ఉన్నాయో తెలియచేసే ఉదంతం ఇది. దారుణ విషాదమిది.ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్ల ముప్పై మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. గోరక్ పూర్ లోని బిఆర్డి ఆస్పత్రిలో రెండు రోజుల వ్యవధిలో ఈ మరణాలు జరిగాయి.అత్యవసర చికిత్స పొందుతున్న చిన్న పిల్లలకు అవసరమైన ఆక్సిజన్ ఆస్పత్రిలో లేదట. దాంతో ఒకే రోజు అక్కడ చికిత్స పొందుతున్నవారిలో ఇరవై మూడు మంది మరణించగా, మరుసటిరోజు మరో ఏడుగురు మృతి చెందారు. ఆక్సిజన్‌ సరఫరా కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్లే సరఫరాకు అంతరాయం కల్గినట్టు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. సుమారు అరవైఆరు లక్సల రూపాయల మేర బకాయి పడ్డారు. దాంత పిల్లలు బలి కావల్సి వచ్చింది.గోరక్ పూర్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ సొంత ప్రదేశం కూడా.

tags : gorakpur, children died

Latest News
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});