A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నంద్యాల ఉప ఎన్నికలో ఓట్ తనిఖీ స్లిప్
Share |
December 13 2017, 3:18 am

నంద్యాల ఉప ఎన్నికలో దేశంలోనే మొదటి సారిగా ఇవిఎమ్ లకు అటాచ్ గా ఓటర్ వెరిపైడ్ ఆడిట్ పేపర్ లను సమకూర్చబోతున్నారు.అంటే ఓటరు తను వేసిన ఓటు సరిగ్గానే తాను అనుకున్న అభ్యర్ధికే పడిందా?లేదా అన్నది చూసుకోవడానికి స్లిప్ ఉంటుందన్నమాట. దేశంలోనే మొదటిసారిగా ఈ ప్రయోగం నంద్యాలలో జరగబోతోందని కర్నూలు జిల్లా కలెక్టర్ చెప్పారు.ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత ఇవిఎమ్ లలో మోసాలు జరుగుతున్నాయని, ఎవరికి ఓటు వేసినా, ఒకరికే వెళుతోందని విపక్షాలు ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేఫధ్యంలో ఎన్నికల కమిషన్ ఓటు వేసిన తర్వాత తనిఖీ చేసుకోవడానికి వీలుగా స్లిప్ లు వచ్చే ఏర్పాటు చేస్తోంది.

tags : nandhyala, vvpt, election commission

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info