A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆన్ లైన్ లో బ్లూ వేల్ గేమ్ డేంజర్-నిషేదించాలి
Share |
August 17 2017, 1:20 pm

కంప్యూటర్ ఆన్ లైన్ లో బ్లూవేల్ గేమ్ ను నిషేధించాలని కేంద్రాన్ని కేరళ కోరింది. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి విజయన్ చెప్పారు.కేరళ అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగింది.బ్లూ వేల్ గేమ్ కు పిల్లలు ఆకర్షితులవుతున్నారని, కాని ఇది ప్రమాదకరంగా మారిందని,చివరికి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించేలా తయారు అయిందని పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.పిల్లల తల్లిదండ్రులు కూడా దీనిపై అప్రమత్తంగా ఉండాలని విజయన్ అన్నారు. సిపిఎం సభ్యుడు రాజు అబ్రహం మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వేల మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.కేరళలో కూడా 200 మంది ఈ గేమ్ ను డౌన్ లోడ్ చేసుకున్నట్లుగా సమాచారం ఉందని అన్నారు. ముంబైలో కూడా ఒక యువకుడు ఈ గేమ్ ప్రభావానికి గురయ్యాడని ఆయన తెలిపారు.కాగా బ్లూ వేల్ గేమ్ కు వ్యతిరేకంగా పోలీసులు ప్రచారం చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

tags : kerala, online,blue whale

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info