A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముద్రగడను ఎద్దేవ చేసిన మంత్రి గంటా
Share |
October 22 2017, 5:10 pm

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపులందరికి నాయకుడు కాదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కాపు రిజర్వేషన్ అంశంపై పాదయాత్ర చేపడుతున్న ముద్రగడకు పోలీసులు అడ్డుపడుతున్న నేపద్యంలో మంత్రి గంటా మాట్లాడుతూ ముద్రగడ పాదయాత్ర అంటూ లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని ద్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీని విమర్శించే అర్హత ముద్రగడకు లేదని ఆయన అన్నారు.ముద్రగడకు గత ఎన్నికలలో డిపాజిట్ రాలేదని గంటా ఎద్దేవ చేశారు.

tags : ganta, minister, mudragada

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info