A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
న్యాయవాది వెంకయ్య న్యాయమూర్తి అయ్యారు
Share |
October 22 2017, 3:42 pm

ఇన్నాళ్లు న్యాయవాదిగా తమలో ఉండి,ఇప్పుడు న్యాయమూర్తిగా రాజ్యసభ పీఠాన్ని అలంకరించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.భారత పదమూడో ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంకయ్య నాయుడు రాజ్యసభకు వెళ్లి బాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రదాని మోడీ , కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ తదితరులు అభినందించారు.దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జన్మించినవారిలో ఈ పదవి చేపట్టిన మొదటి వ్యక్తి వెంకయ్య నాయుడు మోడీ అన్నారు.వెంకయ్య నాయుడు 1949, జూలై 1న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో జన్మించారు.కేంద్ర మంత్రిగా దేశానికి వెంకయ్య సేవలందించారని, గ్రామీణ్ సడక్ యోజన విజయవంతం అవడానికి వెంకయ్యే కారణమని ఆయన ప్రశంసించారు.వెంకయ్య తెలుగులో మాట్లాడితే సూపర్ పాస్ట్ గా ఉంటుందని కూడా మోడీ అన్నారు.

tags : venkayya naidu, lawer, judge

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info