A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దగ్గుబాటి సిని ధియేటర్ లో అగ్న ప్రమాదం
Share |
December 13 2017, 3:16 am

సినీ ప్రముఖుడు దగ్గుబాటి సురేష్ కుటుంబానికి చెందిన సినిమా ధియేటర్ అగ్ని ప్రమాదానికి గురైంది. చీరాలలోని చర్చి రోడ్డులో ఉన్న ఈ సినిధియేటర్ ను ఆధునీకరించారు.అన్ని హంగులతో రెండు తెరలను ఏర్పాటు చేశారు. కొత్త పర్నిచర్, సౌండ్ సిస్టమ్స్ ను కూడా ఏర్పాటు చేశారు. నటుడు దగ్గుబాటి రాణా చేతుల మీదుగా ఈ సినిమా హాల్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరిగాయి. ఆ తరుణంలో ఉదయం ఎసి యూనిట్ నుంచి మంటలు రావడం అవి ధియేటర్ అంతా వ్యాపించి దట్టమైన పొగలు అలుముకోవడం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఓ కార్మికుడికి గాయాలు కావడంతో స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సుమారు కోటిన్నర వరకు నష్టం ఉండవచ్చని భావిస్తున్నారు.

tags : chirala, fire, cine theatre

Latest News
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});