A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉల్లిధర పెరుగుతోందట...జాగ్రత్త
Share |
August 17 2017, 1:17 pm

తెలుగు రాస్ట్రాలలో ఉల్లి ధరలు మళ్లీ పెరిగే సూచనలు వస్తున్నాయి. ఈ మేరకు మీడియాలో విస్తారంగా కధనాలు వచ్చాయి. ఇప్పటికే ఉల్లి ధర కిలో సగటున ముప్పై ఐదు రూపాయల చొప్పున పలుకుతుండగా, అది సెప్టెంబర్ నాటికి బాగా పెరగవచ్చని భావిస్తున్నారు. ఉల్లి సాగు సగానికి సగం తగ్గడమే దీనికి కారణంగా చెబుతున్నారు.ఉల్లి బాగా పండించే కర్నూలు జిల్లాలో గతంలో 19వేల హెక్టార్ లవరకు పంట ఉండగా, అది ఈసారి పదివేల హెక్టార్ లకు పడిపోయింది.మహారాష్ట్ర వంటి చోట్ల నుంచిదిగుమతి చేసుకునే పరిస్థితి రావచ్చని అంటున్నారు. ప్రభుత్వాలు ఈ విషయాన్ని గమనించి ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోకపోతే ఉల్లి ధర భవిష్యత్తులో వంద రూపాయల వరకు చేరవచ్చని అంటున్నారు.

tags : onion, rate,hike

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info