A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇవాంక ట్రంప్ రాక వార్త మోడీ చెప్పాలా!
Share |
October 22 2017, 3:42 pm

హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ ఫిస్ సమ్మిట్ కు అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ రాక ఖరారైంది.నవంబర్ లో జరిగే ఈ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సభ నవంబర్ లో జరుగుతుంది.ఇప్పటికే ఇవాంక హాజరు కావచ్చని వార్తలు వచ్చాయి. అయితే ప్రధాని మోడీ కూడా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రకటన చేయడం కొంత ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ప్రదాని స్థాయిలో అతిధుల విషయంలో ఇలా రియాక్ట్ అవడం విశేషమే.
ప్రధాని ప్రకటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌లు ఆనందం వ్యక్తంచేశారు. ఈ సదస్సు విషయమై ప్రధాని స్వయంగా తమ ట్విట్టర్‌లో ప్రపంచానికి వెల్లడించినందుకు కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని ట్విట్టర్‌పై కేటీఆర్‌ స్పందిస్తూ ఇది తెలంగాణకు గొప్పగౌరవంగా భావిస్తున్నామని ట్విట్టర్‌లో తెలిపారు. తమకు అవకాశం ఇచ్చినందుకు ఆయన మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

tags : ivanka, trump, india visit, modi

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info