A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ సభలోనే కటౌట్ ఎక్కి బెదిరించారు
Share |
February 25 2018, 5:06 am

ముఖ్యమంత్రి సభలోనే నిరసనలు చెబితే తప్ప పని కాదనుకున్నారేమో కాని, ఇద్దరు వ్యక్తులు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సభలో భారీ కటౌట్ లు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడం కలకలం రేపింది.ముఖ్యమంత్రి సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.ఆదిలాబాద్‌ జిల్లా కడెం మండలం గంగాపూర్‌ సర్పంచ్‌ ఆరెంపల్లి శాంత భర్త చంద్రహాస్‌ కటౌట్‌ ఎక్కి, గ్రామ సమస్యలపై వినతిపత్రాన్ని సీఎం కేసీఆర్‌ వైపు చూపించాడు.దానిని కెసిఆర్ పట్టించుకోలేదు. ప్రసంగం ముగించి ఆయన వెళ్లిపోయారు.అదే సమయంలో పోచంపాడుకు చెందిన విజయలక్ష్మి తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ కటౌట్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. వారిద్దరిని అదికారులు తంటాలు పడి కిందకు దించారు.

tags : kcr,meeting

Latest News
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});